సమాజమా సంబరపడిపోకు సరిగానే ఉన్నానని పక్కలో ఉంది పగబట్టిన వినాశని పడగ విప్పితే సమాజపతనమే అది ఆశ కావోచు, నిరాశ కావొచ్చు నా, నేను అనుకుంటే నట్టేట్లో ముంచుతుంది…
ప్రియ.. చెప్పలేని మాటలేవో గుండెలోన గుప్పుమనే పెదవి దాటినా మాటలే మనస్సును మాయ చేసే By SS
ప్రియ.. ఏన్నాళిలా ఎదలో లయలా ఎగసిపడే అలలా తీరం చేరేదెలా తనువూ తహతహ మనస్సు రసరస By SS
అలలు అలిసిపోవచ్చు కలలు రాకపోవచ్చు కాలం ఆగిపోవచ్చు స్నేహం ఎన్నటికి చేదిరిపోదు బాధపెట్టే బంధువా .... By SS
Priya .. సముద్రమంటూ ఉన్నాక తుఫాన్ రాకమానదు. హృదయమంటూ ఉన్నాక ప్రేమ పుట్టక మానదు By SS
అందర్నీ ప్రేమతో పలకరించు--- మరల ఈ దారిన వస్తావో రావో
Social Plugin