my new movie dialogues

my new movie dialogues


బాబాయ్ అనాది వస్తున్నా ఆచారాన్ని ఆచరిస్తున్నాను ,
మహాభారతం లో కౌరవులు పాండవులను దోచుకున్నారు,
రామాయణం లో వాల్మీకి తన తమ్ముడు రాజ్యాన్ని దోచుకున్నాడు
ఈ కలికాలం లో రాజకీయ నాయకుడు అన్ని దోచుకుంటున్నాడు
మనిషి మనిషిని దోచుకుంటే లేని తప్పు నేను దోచుకుంటే ఎలా అవుతుంది తప్పు

/*********************/

వాడు బుద్ది  బలం  ఉన్న బలశాలి , బలంతో  కొట్టాడంటే భగవంతుడు  కూడా  తట్టుకోలేడు 

Post a Comment

0 Comments

Advertisement