atomic love - పరమాణువు ప్రేమ

atomic love - పరమాణువు ప్రేమ

ప్రియ
ఎంత ప్రేమ ఇవ్వగలవు అన్నావ్ ...
పరమాణువు చూడడానికి చాల చిన్నదిగా ఉంటుంది
మండిస్తేనే తెలిస్తుంది దాని ప్రభావం
హీలియం చాల తేలికైనది , సూర్యుడు లో వెలుగై సమస్త ప్రపంచానికి అందిస్తుంది
అంతకంటే వెలుగై ఇవ్వనా
by SS

Post a Comment

0 Comments

Advertisement