ప్రియ..
మౌనమేల ఓ ప్రియురాలా
వేచియున్న నీ జతకోసం
రాగమేళా ఓ కోయిలమ్మ
రానంద ఒక మధుమాసం
నీలిఎండల్లో నీకోసం చూస్తున్న
వాలు వంపుల్లో పలికేనా ప్రియరాగం
ఎదురు చూస్తుంది నీకోసం ఒక మధుమాసం
వేచియున్న నీ జతకోసం
రాగమేళా ఓ కోయిలమ్మ
రానంద ఒక మధుమాసం
నీలిఎండల్లో నీకోసం చూస్తున్న
వాలు వంపుల్లో పలికేనా ప్రియరాగం
ఎదురు చూస్తుంది నీకోసం ఒక మధుమాసం
By SS
0 Comments