గాలి ప్రేమ

గాలి ప్రేమ

ప్రియా ...!
నిన్న నిన్ను తలచగానే నీలిమేఘాలు పరుగుపరుగున నీకోసం వెతికాయి
నా తలంపులు ఆరిపోయేలోగా అప్పజెప్పాలని
చెల్లాచెదురై మోడుగా మారుస్తావో
గాలి వానై చిగురింపజేస్తావో
By SS గాలి ప్రేమ 

Post a Comment

0 Comments

Advertisement