నీవు లేక హృదయం

నీవు లేక హృదయం

ప్రియా ..
నిన్ను చూడక ముందు .. నాలుగు గదుల హృదయం లో నలుగురు ఉండె.
నీవు వచ్చాక హృదయం నిదైంది
నీవు లేక హృదయం నాతో ఉండనంది..
By SS

Post a Comment

0 Comments

Advertisement