అల ఏల

అల ఏల

అల ఏల
అంతలొ ఇలా
నా మనస్సు ఊగిందిలా
సంద్రంలొ అలలా
పంజరం లొ పక్షి లా
పైరగాలికి ఊగిన కొమ్మలా
నా మనస్సులొ చేరావిలా ప్రియ
By SS

Post a Comment

0 Comments

Advertisement