ప్రియా .....!
ఒకటో ఎక్కం రాయంగానే ఒట్లో ఏదో అయింది
రెండో ఎక్కం రాయంగానే నాలో కిరికిరి అయింది
మూడో ఎక్కం ముగియంగానే ముద్దుల మామ అన్నది
నాలుగో ఎక్కం చెప్పంగానే నాతో నివేన్నది
ఐదో ఎక్కం మద్యలో అటో ఇటో చెప్పమన్నది
ఆరో ఎక్కం అయిపోయేలోగా అన్ని కావాలన్నది
ఏడో ఎక్కం మొదవలవ్వగానే ముందర ముహూర్తం ఉన్నది
ఎనిమిదో ఎక్కం చెప్పేలోగా ఏదో షాక్ ఉందన్నది
తొమ్మిదో అంకె అనగానే తొందర ఎందుకన్నది
పదో ఎక్కం పాడంగానే పరుగున పారిపోయింది

By SS
0 Comments