నాలుగు దిక్కుల

నాలుగు దిక్కుల

ప్రియ..
నాలుగు దిక్కుల మద్యలో నిలబడి నీ రాకకోసం ఎదురుచూస్తున్నా
తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడువై నాలో ప్రేమ వేలుగునిస్తావో లేక
పడమర దిక్కున అస్తమించే సూర్యుడివై నాలో చీకటి నింపుతావో
ప్రేమంటూ పుట్టాక మరణమందైన నీను మరవనే ప్రియ
By SS

Post a Comment

0 Comments

Advertisement