సమాజమా

సమాజమా

సమాజమా సంబరపడిపోకు
సరిగానే ఉన్నానని
పక్కలో ఉంది పగబట్టిన వినాశని
పడగ విప్పితే సమాజపతనమే
అది ఆశ కావోచు, నిరాశ కావొచ్చు 
నా, నేను అనుకుంటే నట్టేట్లో ముంచుతుంది
కోరికైనా కొద్దిగా ఉంటె చాలు
కొండనేక్కింద కోల్లెరులా పతనమే ....
By SS

Post a Comment

0 Comments

Advertisement