మధురమైన ప్రేమ ఊహలు

మధురమైన ప్రేమ ఊహలు

ప్రియ ...
ప్రేమించానే నిన్నే ప్రియ ప్రేమించానే
ఊహలలోన నిన్నే ఊహించనే
కవులందరికీ కనిపించని బాపు బొమ్మవే
నా ఊహకి చేరిన వెన్నెల వేకువవే
విరిసే పువ్వుల్లో కురిసే జల్లుల్లొ
చూస్తున్న ని రూపే నా కొంటె ఊహల్లో
నా చెలి చూపుల్లో వేవేల కాంతులు
ఆ వెలుగు పుంతలలో నా వెన్నెల రాత్రులు
తరునివై వాలేనే తరుణీ జ్ఞాపకాలు
మదురమై నిలిచనే నీ మదుర సంతకాలు
.......By SS 

Post a Comment

0 Comments

Advertisement