ప్రియా ..
నీ గాలి సోకగానే నా దారి మారిపోయె
నిమిషానికున్న విలువే నువ్వు దగ్గరుంటే తెలిసె
ప్రేమ మెచ్చి తాకగానే ఊహలొచ్చే ఊసులొచ్చే చిన్ని గుండెకి
ఈ హాయి వరదలో నేనుండే ప్రేమనొదులుకోను.........

By SS
0 Comments