హైదరాబాద్ లో వాన - అయితే ఏందీ
రోడ్ల పైన ట్రాఫిక్ జామ్ ఐతే ఏందీ
ఇంట్లోకి చేరిన వర్షపు నీరు అయితే ఏందీ
కష్టాలు పడుతున్న ప్రజలు ఐతే ఏందీ
అస్తవ్యస్తంగా జీవనం ఐతే ఏందీ
రోడ్ల పైన ట్రాఫిక్ జామ్ ఐతే ఏందీ
ఇంట్లోకి చేరిన వర్షపు నీరు అయితే ఏందీ
కష్టాలు పడుతున్న ప్రజలు ఐతే ఏందీ
అస్తవ్యస్తంగా జీవనం ఐతే ఏందీ
ఐన
వాన పడితే వర్షపు నీరు ఇంట్లోకి రాక వాగులో కి, కాలువలో పోతాయా ఏందీ
వాన పడితే వర్షపు నీరు ఇంట్లోకి రాక వాగులో కి, కాలువలో పోతాయా ఏందీ
గత కొన్ని సంవత్సరాలు ఇదె వాన ఇవే బాధలు ఐతే ఏందీ
ఎం లేదు బావ తెల్లారితే ఆఫీస్ కి వెళ్లాలి. బై.
By SS
హైదెరాబాదలు
0 Comments