సుమ నీవే నా జన్మ
ప్రేమతో ప్రియా కి ..
S అన్నా నీవే
SS అన్నా నీవే
ఏమని రాయాలి -ఎంతని రాయాలి
వింత గాని వింత సరికొత్త ప్రేమ పూసింది
అది అయింది సరదా సరదా సంగతుల సంబురులా ప్రేమ
గుండె గూట్లో గవ్వల సవ్వడి మన ప్రేమ
పక్షుల పలుకుల్లో సరాగాలు మన ప్రేమ
నన్ను తరిమే ఆలోచన నీవే
అందమైన నా జ్ఞాపకానికి అర్థం నీవే
కిటికిలో జాబిల్లి ఎంత అందమో
ఇంటి ముందర గొబ్బెమ్మ ఎంత అందమో
నాలో అంత అందం ఇచ్చావ్ ని ప్రేమతో
సుమలతవై నన్నల్లిన నా చెలి ప్రేమ తీగలలో
మనస్సు పలికే రాగ మదురిమలాంటి నీ ప్రేమ కోసం
చిగురించిన నా ప్రేమ ముడునాళ్లైనా.. మరవలేనమ్మ మరుజన్మలోనైనా
ప్రేమంటూ పుట్టాక విడువనే నిన్నింక మరణమందైనా ... ప్రియ.
--------- ఇట్లు నీ ప్రేమలో

By SS
0 Comments