ప్రియ..!
చేరలేనని చేరువకాలేనని
చెరిసగమైనాము తెలిసి
జరిగిన కథలో నీవెవరో
జరుగుతున్నా జీవితం లో నీవే నా కలవరం
పూచి పూయని పున్నమిలా నా యెడ తోలిచావే
రగిలే గుండెల ఎండలలో నీడవై నిలిచావు - చీకటి తెరలను తెంచవు
కురిసిన మురిసిన నా హృదయాన్ని విరిసిన పువ్వులా వికసించావు.

By SS
0 Comments