సుమలతవై నన్నుల్లుకుంటావని

సుమలతవై నన్నుల్లుకుంటావని

ప్రియ..
ఉచ్వాస నిచ్వాసల్లో ని నామనామాన్ని తలుస్తున్నా
తనువూ దనువుల్లో నీ పేరు ప్రవహిస్తున్నా
కాలగమనమై నీ చుట్టూ తిరుగుతున్నా
నాలుగు దిక్కుల్ల్లో నీ రాకకోసం ఎదురుచూస్తున్నా
తొలివేకువ తొందరలో ఏమరపాటు లేకుండా
కన్నీటి దారాల తేనే జల్లుల్లొ
నాలో ప్రేమ తోటని పెంచి
సుమలతవై నన్నుల్లుకుంటావని ......
By SS

Post a Comment

0 Comments

Advertisement