అర్దరాత్రి అంతా నిద్దరోతున్న
నా మనసు మాత్రం ని ఊహల్లో పచార్లు చేస్తుంది.
నీ జ్ఞాపకాల వీదుల్లో - జగమంతా జడివానలో తడుస్తున్న
నా మనసు మాత్రం హరివిల్లై నర్తిస్తుంది.
నీ చెలిమి పంచిన లేత ఎండల్లో
అడుగడుగునా ముళ్ళ పొదలే ఎదురైనా
నీ ఊహల మల్లెల పొదరిల్లు
చిమ్మ చీకటి భయకంపితం చేస్తున్న
నా మనసు మాత్రం ఉదయిస్తుంది నీకోసం .

By SS
0 Comments