అమరావతి ప్రేమ లేఖ

అమరావతి ప్రేమ లేఖ

ప్రియా ..
చంద్రన్న కి అమరావతి ప్రేమ
జగనన్న కి సీఎం కుర్సీ ప్రేమ
నాకు నీపైన ప్రేమ ఎప్పటికి తరగదు ప్రియా .
బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందేమో గాని
నా మనస్సులో ఇంకొకరు ఉండరు ప్రియా
బ్యాంకు వాళ్ళు మాల్యా అప్పు ని మాఫీ చేసినట్లు
మన పెద్దలు మన ప్రేమని మాఫీ చేయలేరు ప్రియా
ప్రత్యెక హోదా కోసం ఎదురుచూస్తున్నా ఆంధ్రులాగా నీ కోసం ఎన్ని జన్మలైన ఎదురుచూస్త
అర్థం అయితే ప్రేమించు లేకుంటే పక్కన అమ్మాయికి పంపించ్చు
ఇట్లు
నీ SS.

Post a Comment

0 Comments

Advertisement