ప్రియా ..
మనసుకు భాషలు , భావాలూ తెలుసు. మనసులోని మాటల్ని నీతో చెప్పొచ్చు కానీ , రాతలోని భావం మనసుకు చేరుతుంది . ఒక్కసారి చెప్పిన మాటకంటె ఒక్కసారి రాసిన రాత మనసులో శాశ్వతంగా నిలుస్తుంది గా.

By SS
0 Comments