నేటి జీవన సూత్రం

నేటి జీవన సూత్రం

గడచిన నిన్నటి అనందం లో
తెలియని భవిస్యత్ పైన బెంగ తొ
నేమరెసుకుంటు ఉరుకుతున్నాం వర్తమానం లొ
ఉరకలెసె అశల ఊహల్లొ
ఆకాశం అందుకొవాలని ఆరాటపడుతు
పట్టుదలతొ పరిగెడుతున్న పట్టుకొవాలని
పక్కనున్న అవకాశన్ని వదులుకొని
అందని ద్రాక్శ పుల్లనంటు
నిరాశలొ బ్రతికెస్తున్నాం నిరంతరం
ఇదె నేటి జీవన సూత్రం
By SS

Post a Comment

0 Comments

Advertisement