నిన్నలా ప్రేమ నేను లేదెలా

నిన్నలా ప్రేమ నేను లేదెలా

ప్రియ..
నేడు కూడా నిన్నల ఉంటె ఎంతబాగుంటుందో కదా..
నీ కాలియందెల సవ్వడులు
నీ వాలుజేడల వయ్యారాలు
నీ చిరునవ్వుల చిగారింపులు
చూసి తరించిన ఆ క్షణం మదికెగసిన ఆలోచన తుంపరలలొ
నా మనసు మయూర నాట్యంల ఉన్న ఆనందం మల్లి చూడాలి నీలో
By SS 


Post a Comment

0 Comments

Advertisement