కమ్మని కరువైన ప్రేమ

కమ్మని కరువైన ప్రేమ

నీచూపుల నవ్వుల గారడిలో నేచిక్కినేలే
చిగురించిన మన ఈ ప్రేమనురాగం వికసించెనులె కలకాలం
చెరిసగమై ఏ సగమెదొ మరచిన మన ఈ ప్రేమల్లో
కమ్మని మమతల కలేలే కందమా
మనమోకటిగా రసజగమును ఎలేద్దాం
By SS 

Post a Comment

0 Comments

Advertisement