ఎందుకంటే మనసు మాట్లాడుతుంది

ఎందుకంటే మనసు మాట్లాడుతుంది

 ప్రియా ..
మనసు మాట్లాడుతుంది
నీ  మమతల మధురిమల  లాలనలో
నాలో ఎగసిపడే పదాలు పలుకగా పెదాలపై
వెన్నెల ఎండల్లో చూస్తుంది నయనం నీకోసం
ఎందుకంటే మనసు మాట్లాడుతుంది 

Post a Comment

0 Comments

Advertisement