సమాదానం లేని ప్రశ్నలా నాలో

సమాదానం లేని ప్రశ్నలా నాలో

ఎ నడక ఇద్దరినీ దూరం చేస్తుందో
ఎ దూరం మన ఇద్దరినీ దగ్గర చేస్తుంది
చేరువైన,దూరమైనా నీవేగా నేను ,నేనేగా నీవు
చెలి నీవు సమాదానం లేని ప్రశ్నలా నాలో ఉంటూ ఊపిరాడని ఊసులు చెప్తున్నావ్
By SS

Post a Comment

0 Comments

Advertisement