ఎండాకాలం

ఎండాకాలం

కోస్తాను కొరుకుతున్న ఎండలు
రాయలసీమలో రగులుతున్న ఎండలు
తెలంగాణా ను తెగ చంపుతున్న ఎండలు
అయిన ఎవరికీ పట్టని ఎవ్వారం
కాయం కట్టేవలె కాలుతున్న
మట్టికుండ నీరు మాయమైతున్న
మది మసివలె మగ్గుతున్న
అయిన ఎవ్వరికి పట్టని ఎవ్వారం
మారని జనాలా కోసం మారెను ప్రకృతి
వచ్చే తన కోసం తొందరగా మాడలేక ఎండల్లో
పడిలేచే పగబట్టిన నాగుబాము వలె నలుదిక్కుల ప్రాకే
చెట్టును కొట్టి ఎసి లు వేస్తున్నారు జనాలు తన కొంపల్లో
ఇదే జనాల భరతవాక్యం
కదా ఇది భగ భగ మండు భారతం
By SS


Post a Comment

0 Comments

Advertisement