Corona - కరోనా -Lockdown- India Win

Corona - కరోనా -Lockdown- India Win

మిత్రమా ..!
కరోనా రాక్షసి కబళిస్తోంది
ఇప్పటికే lackdown  లో ఉన్నాం
ఇక curfew లోకి వెళదామా
నూతనమైన ఈ కరోనా రాక్షసిని
సామాజికంగా దూరం పాటించి ప్రక్షాళన చేద్దాం
దొరికిన వాన్ని  quatrain చేద్దాం
దొరకని వాన్ని తరిమి తరిమి పెట్టుకుందాం
ఏది ఏమైనా కరోనా పై గెలుద్దాం - దేశ ప్రతిష్ట కాపాడుదాం

By SS

Post a Comment

0 Comments

Advertisement