కరువు , ఆకలి , నిరుద్యోగం , అంటురోగాలు ...
ఇవన్నీ నిన్నటి సమస్యలు .
రాబొయ్యే రోజుల్లో ...
లివ్ ఇన్ .. బ్రేక్ అప్ .. పెళ్లి .. డివోర్స్ .. పెళ్లి చేసుకోకపోవడం , చేసుకొన్నా ఉద్యోగ రీత్యా భార్య భర్తలు దూరంగా ఉండాల్సి రావడం , ఎదిగిన పిల్లలు దూరతీరాలకు వెళ్లిపోవడం .. ఇంటింటా మానవ రూపం లోని రోబో లు .. వాటి తో సావాసం.
ఫలితాలు : మానసిక ఒత్తిడి , వ్యాకులత , కుంగుబాటు , నెగటివ్ ఆలోచనలు , భావోద్వేగ నియంత్రణ లోపించడం , క్రైమ్ రేట్ పెరగడం , మానసిక రోగుల సంఖ్య విపరీతంగా పెరగడం , మానసిక ఒత్తిడి వల్ల.. షుగర్, బీపీ , గుండెపోట్లు, లాంటి వ్యాధులు పెరగడం .
2 . లింగ తికమక :
ఒక ప్రణాళిక ప్రకారం బాల్య దశలోనే పాఠశాలలు, కళాశాలలు వేదికగా లింగ తికమక వచ్చేలా చేయడం ." నువ్వు అబ్బాయి అనుకొంటున్నావా ? అంతా ఉత్తిదే .. అమ్మాయి అబ్బాయి అని రెండే లింగాలు ఉంటాయి అనేది కాలం చెల్లిన చాదస్తపు భావన .. మీ అమ్మ నాన్న కు ఏమి తెలియదు . ఇదిగో మనుషుల్లో ఎనభై కి పైగా లింగాలు ఉంటాయి . అబ్బాయి లా కనిపిస్తూ అబ్బాయిలను ఇష్టపడేవారు , అబ్బాయిలా పుట్టి లింగమార్పిడి శస్త్ర చికిత్స చేసుకొనేవారు , సామూహిక లైంగిక క్రియలను ఇష్టపడేవారు .. బై జెండర్ , సిస్ జెండర్ ఆండ్రోజినే ఆండ్రోజెనోస్ అలియా జెండర్ అప్ప్రో జెండర్ .. .. ఇలా మొత్తం ఎనభై ఏడు రకాల వ్యక్తులు .ఇదే సైన్స్ .
ఇన్నాళ్లూ మానవ జాతి అజ్ఞానం లో బతికింది . రండి .. సమాజాన్ని మార్చుదాము . మీకు కావాల్సిన దుస్తుల్ని ఎలా వేసుకొంటారో అలాగే మీకు కావలసిన రీతిలో బతకండి" అని బ్రెయిన్ వాష్ చెయ్యడం ..
ఇది అమెరికా లో నేడు ఉదృతంగా జరుగుతోంది . ఇండియా లో కూడా బెంగళూరు ముంబై లాంటి నగరాల్లో కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ వేదికగా చాప కింద నీరులా ప్రారంభం అయ్యింది . { అమ్మాయిలకు అబ్బాయిలకు, ఒకే రకమయిన యూనిఫామ్ ప్రవేశ పెట్టడం తో ఇది మొదలవుతుంది .. అటు పై అమ్మాయిలకు అబ్బాయిలకు ఒకే టాయిలెట్స్ .. ఈలోగా లైబ్రరీ లో బ్రెయిన్ వాష్ చేసే పుస్తకాలు } .
ఫలితాలు : లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు , హార్మోన్ థెరపీ లు , వీటివల్ల వచ్చే తీవ్ర ఆరోగ్య సమస్యలు .. ఒకే లింగ సెక్స్ వల్ల పిల్లలు పుట్టకపోవడం , మానవ జనాభా భారీగా తగ్గుదల .
బలహీనతల వ్యాపారం .. మొబైల్ ఫోన్ పుణ్యమా అంటూ ఇప్పటికే పోర్న్ ఇంటింటా వెల్లి విరుస్తోంది . వెబ్ సిరీస్ ఫిలిమ్స్ తో సంసారాల్లో చిచ్చు ." గంజాయి ని వేద కాలం లో వాడారు .. మొన్నటిదాకా ఆయుర్వేదం లో వాడేవారు . గంజాయి ని చట్టబద్ధం చెయ్యాలి" అని గంజాయి మాఫియా ప్రచారం మొదలెట్టింది . గంజాయి అటు పై నెమ్మదిగా అన్ని రకాల మాదక ద్రవ్యాలు అమ్మే దుకాణాలు వస్తాయి . ఇరవై ఏళ్ళ క్రితం పబ్ లు ఎలా వెలిసాయో అలాగే మాదక ద్రవ్యాల దుకాణాలు .
ఒకే చోట డ్రగ్స్ మద్యం సెక్స్ లభ్యమయ్యే సరి కొత్త దుకాణాలు
ఫలితం ; హింస , క్రైమ్ రేట్ విపరీతంగా పెరగడం , గర్భ స్రావాలు , బుద్ధిమాంద్యత పిలల్లు పుట్టడం , తీవ్ర ఆరోగ్య సమస్యలు , జనాభా లో భారీ తగ్గుదల .
పారిశ్రామిక యుగం లో యంత్రాల పై పని చెయ్యడానికి మనుషుల అవసరం ఎక్కువగా ఉండేది . దీనికి తోడు మెడికల్ సదుపాయాలు పెరగడం , శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల కరువు కాటకాలు , ఆకలి చావులు, అంటు వ్యాధులు తగ్గుదల ..
.... అంటే మరణాల రేట్ బాగా తగ్గి జననాల రేట్ పెరిగి మానవ జనాభా గత మూడు వందల ఏళ్లలో అనేక రెట్లు పెరిగింది .
ఇప్పుడు రోబో యుగం వచ్చేసింది .
అన్ని పనులు రోబో లే చేసేస్తాయి . రోబో ల చేత పని చేయించడానికి బాగా ఇంగిత జ్ఞానం ఉన్న కొంత మంది మనుషులు ఉంటే చాలు . మిగతా వారు భూమికి భారం . రోబో ల వల్ల నిరుద్యోగం పెరుగుతుంది . ఉద్యోగాలు ఇవ్వాలి అని డిమాండ్ పెరుగుతుంది . జనాలకు కూర్చో బెట్టి నిరుద్యోగ భృతి వృద్ధ్యాప్య పెన్షన్ .. ఇలా ఏదో పేరుతొ డబ్బులు ఇవ్వాలి . పనీ పాట లేకుండా ఇంట్లో తిని తొంగునేవాళ్ళ సంఖ్య పెరుగు పోతుంది . సామజిక అశాంతి . ఉద్యమాలు . వీరిని వదిలించుకొంటే భూమికి భారం తగ్గుతుంది . .
ముల్లును ముల్లుతోనే తీయాలి . ఆరోగ్య వ్యవస్థలను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వుపయోగించి మానవ జనాభా తగ్గి పోయేలా చెయ్యాలి .
యువత లో సామజిక చైతన్యం చచ్చి పోవాలి . ప్రపంచం లో ఏ ఉద్యమం వచ్చినా దాని చోదక శక్తి యువత . బడి ఈడులోనే మద్యం గంజాయి సెక్స్ కు అలవాటు చేస్తే యువత చచ్చుబడి పోతుంది . క్రైమ్ రేట్ పెరగడం అంటే ప్రజల పై ప్రభుత్వానికి నియంత్రణ పెరగడం { ఎలాగో ఆలోచించండి . ఈ ఒక్క పాయింట్ ను వివరంగా చెప్పాలంటే ఒక ప్రత్యేక పోస్ట్ అవసరం } .
మన జనాభా తగ్గుదల .
1 . ఫార్మసురుల ఆదాయం భారీగా వృద్ధి .
2
ప్రభుత్వాలకు ప్రజల పై పూర్తి స్థాయి నియంత్రణ .
3.
బడా కంపెనీల ఆదాయం భారీగా పెరుగుదల .
ఇదండీ అమెరికా వేదికగా కొంత మంది మేధావులు ఇబ్బుది ముబ్బుడిగా సంపద పోగేసిన వారి కార్య చరణ ప్రణాళిక .
ఇప్పటికే ఎన్నో జరిగిపోయాయి .
బరోనా పేరుతొ భయపెట్టి చంపేశారు . గుర్తుందా? ఈ రోగం మన దేశానికి రాక ముందే చైనా లో.... నడుస్తూ నడుస్తూ కింద పడి చచ్చి పోయే మనుషుల వీడియో లో వైరల్ అయ్యాయి .
ఇలా నడుస్తూ కిందబడి చచ్చిపోవడం జరిగిందా ?
అంటే ఏంటి ?
ఇదొక బ్రెయిన్ వాష్ .
ఈ వీడియో లు ఎవడు పెట్టాడు .
ఎవడు వైరల్ఎ చేసారు ?
ఒక్కరైనా ఆలోచించారా ?
అలాగే ఇటలీ లో క్రేన్స్ సాయం తో శవాలను సముద్రం లో పడేస్తున్న దృశ్యాలు . అది ఒక సినిమా లోని సీన్ . దాన్ని బరోనా పేరుతొ వైరల్ చేసారు .
ఇవన్నీ ప్రణాళిక ప్రకారం జరిగింది .
కోట్లాది రూపాయిలు చేతులు మారాయి .
అమెరికా లో ఒక బ్రోకర్ . వాడి పేరు రామనాన్ లక్ష్మి నారాయణన్ .. ఇండియా లో కరోనా వచ్చిన మొదటి మూడు నెలల్లో యాభై లక్షల మంది చచ్చి పోతారని ఈ పిండమాలజిస్ట్ చెబితే అన్ని పత్రికలూ టీవీ ఛానళ్ళు దాన్ని పతాక శీర్షికలతో చిలువలు పలువులు చేసి మరణ మృదంగం అని జనాల్ని బెదర గొట్టేశాయి .
ఇదేదో యాదృచ్చికంగా జరిగింది అనే జనాల అమాయకత్వమే పెట్టుబడిగా ఫార్మసుర మాఫియా రెచ్చిపోయింది . పూర్తి స్థాయి పరీక్షలు జరపకుండా విషం లాంటి వాక్ సీన్ ను జనల పైకి వదిలేసారు .
దాన్ని వేసుకొని లక్షల మంది గుండెపోట్ల తో మెదడు పోట్ల తో ఛస్తే ఇంకా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ తో నేటికీ సతమతం అవుతుంటే జాలి కరుణ లేని మాఫియా గుండె పోట్ల కు కారణం వాక్ సీన్ కాదు .. నిజానికి దాని వల్లే మరణాలు తగ్గాయి అని నిస్సిగ్గు ప్రచారం మొదలెట్టింది . నిద్ర లేస్తే సమాజ సేవ అని కూసే మేధావులు, సంస్థలు, నాయకులు.... కిమ్మనకుండా కూర్చున్నారు .
ఇదిగో ఇదే బలహీనత ను సొమ్ము చేసుకొని ...
రాబొయ్యే రోజ్జుల్లో ..
గంజాయి వల్ల కలిగే లాభాలు . దాని నిషేధం వల్ల జరుగుతున్నా నష్టాలు
కేవలం అడా మగ అనుకోవడం ఎంత ఆజ్ఞానమో కాలం చెల్లిన భావనో, లింగ మార్పిడి పిలల్ల జన్మ హక్కు... కాదన్న వారు సంఘ వ్యతిరేకులు అని బ్రెయిన్ వాష్ ..
అనేకానేక కొత్త రోగాలు .. వాటి పేరుతొ వాక్ సీన్ లు .
పెళ్లి ఒక చాదస్తం .. కుటుంబం ఒక పిచ్చితనం అనే ప్రచారం ..
అన్నింటికీ మించి మానవ జనాభా బారేజిగా తగ్గుదల .
అప్పుడో కొద్దీ మంది ఇంగిత జ్ఞానం కలిగిన మనుషులు మర యంత్రాలు మిగులుతునాయి . ఇదే కొత్త ప్రపంచం .
కొత్త మెడికల్ టెక్నాలజీ ద్వారా ఏజ్ తగ్గించుకొని కలకలం యువకుల్లా ఉంది పోయి ఈ కొత్త ప్రపంచ విధాతలుగా బతకాలి అని గేట్ల తాత లాంటి వారి ప్రణాళిక
యూట్యూబ్ లో టీవీ లలో పిచ్చి పిచ్చి సీరియల్స్ చూస్త్తూ వాట్సాప్ ల లో సోది మెసేజ్ లో షేర్ చేసుకొంటూ బతికే కోట్లాది జనల సాక్షిగా ఇవన్నీ జరుగుతాయి . ఇప్పటికే మొదలయ్యాయి .
అంతా మంచే జరుగుతుంది . చుట్టూరా నలుగురు చేస్తుంటే నేను చేస్తే తప్పేంటి ? అనుకొనే వారు కోకొల్లలు . జరుగుతున్న కుట్రను ఎట్టి చూపితే అదేదో కాలక్షేపం సొంత పబ్లిసిటీ కబుర్లు అనుకొనే వారు కోకొల్లలు .
చేవ చచ్చిన మానవ జాతి వినాశనం వైపు పయనిస్తోంది .
నేటి మానవాళిని భవిషత్తు క్షమించదు
0 Comments