ఇదేనా ప్రేమంటే

ఇదేనా ప్రేమంటే

ఒక కన్ను నవ్వేవేళ మరోకకన్ను కన్నిరుకార్చున
రానంత సేపు విరహమ వచ్చాక కలహమ -- ఇదేనా ప్రేమంటే 
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు - విరహానికి ఫలితం నిట్టూర్పు
చెలి నీవు చేసిన గాయం మానదులే- ఎదలో చెలరేగే జ్వాల ఆరదులే..

Post a Comment

0 Comments

Advertisement