అలా సాగిపోతున్న నా జీవితం లో
ఇదేంటిలా కొత్తగా
మనసే నాదైన మాటే నిదైంది
నీతో చెలిమి చెస్తున్న నిమిషాలూ నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా
మనమే సాక్ష్యం మన మాటే మంత్రం...
ఇదేం మాయో....
ఇదేంటిలా కొత్తగా
మనసే నాదైన మాటే నిదైంది
నీతో చెలిమి చెస్తున్న నిమిషాలూ నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా
మనమే సాక్ష్యం మన మాటే మంత్రం...
ఇదేం మాయో....
0 Comments