మధురమైన నా మనసులో మాట

మధురమైన నా మనసులో మాట

ప్రియా ......!
ఐ లవ్ చెప్పనా
భువన భవనాంతరాలు మ్రోగేలా
పిడుగులు కూడా పరిగెత్తేలా
తుఫాన్ కూడా తుళ్ళిపడేలా
ఆకాశం కూడా అదృశ్యం అయ్యేలా
చెప్పనా ప్రియా మధురమైన నా మనసులో మాట
BY SS

Post a Comment

0 Comments

Advertisement