కడప గడప గడప లో కన్నీరు
కర్నూల్ లో కన్నీటి కడగండ్లు
చిత్తూరు లో నిరు లేక చిన్నాబిన్నం
అనంతపురం లో అల్లకల్లోలం
అయిన పట్టదు ఎవరికీ ఈ వ్యధ
చెత్త విషయాలపై చూపును మక్కువ నేటి యువత
కన్నీటి కథలు కానరావు కదా Facebook ఉండగా
కర్నూల్ లో కన్నీటి కడగండ్లు
చిత్తూరు లో నిరు లేక చిన్నాబిన్నం
అనంతపురం లో అల్లకల్లోలం
అయిన పట్టదు ఎవరికీ ఈ వ్యధ
చెత్త విషయాలపై చూపును మక్కువ నేటి యువత
కన్నీటి కథలు కానరావు కదా Facebook ఉండగా
By SS
రాయలసీమ కన్నీరు
0 Comments