ఆపరా లొల్లి

ఆపరా లొల్లి

రాస్తున్న పాళీ
వీస్తున్న గాలి
మొస్తున్న కూలి
చల్లని జాబిలి
అనందాల కేళీ
ముగ్గుల లొగిలి
ఆపరా లొల్లి
by SS

Post a Comment

0 Comments

Advertisement