నీకు నాకు మధ్యలో అరకు చెరుకు

నీకు నాకు మధ్యలో అరకు చెరుకు

అరకులో చెరుకు, పరాకుగా ,చిరాకుగా తింటుంటే
చినుకు చిక్క చిక్కగా నిటారుగా పడుతుంటే
నీకు నాకు మధ్యలో
ఆలా ఇలా ఎలా వచ్చాయో నాలో భావనలు
పుట్టించాయి కొంగ్రొత్త కోరికలు సల సల కాగే నూనెల
ఇది ఏమిటో తెలియక
అటుగా ఇటుగా చిందర వందరగా
నడుస్తున్న, పరిగెడుతున్న , పడుతున్న ని ప్రేమకై
By SS

Post a Comment

0 Comments

Advertisement