ఏంటో మరి ఈ మనసు భాష,

ఏంటో మరి ఈ మనసు భాష,

ఏంటో మరి ఈ మనసు భాష,
తనను చుసిన క్షణాన ఉరకలేస్తుంది
ఎదో చెప్పాలి ఆరాట పడుతుంది
తనకి ఎలా చెప్పాలో, ఎలా చెప్పితే అర్థం అవుతుందో అని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది
తనతో పాటె తన పాదాలని పరుగు పెట్టిస్తుంది
ఉలిక్కిపడింది , కలవరపెడుతుంది , తనకోసమే నేను అంటుంది
మదనపడుతుంది, మనసుని కకావికలం చేస్తుంది
ఏది ఏమైనా తానే నా ప్రాణం అంటుంది , నిన్నే ప్రేమస్తానంటుంది
ఆవేళ యమదూతలు వచ్చి ప్రాణములు పట్టునపుడు కూడా నిన్నే ప్రేమిస్తానంటుంది
By SS

Post a Comment

0 Comments

Advertisement