రైతు బ్రతుకు మారేదెప్పుడు

రైతు బ్రతుకు మారేదెప్పుడు

పండిన పంటకి ధర లేదు
ఎండిన చేనుకి నీరు లేదు
అయిన రైతు బయపడలేదు
ప్రకృతి ప్రకోపించిన వరుణదేవుడు రాకపోయినా
రేపు మంచి రోజు వచ్చును అని ఆశ చావక
బ్రకుతున్న అన్నదాతల దైన్యస్తితి ఎవరికీ పట్టును
ప్రకృతి అంతా చిందరవందర అయిన
బిడ్డల ఆకలి తిరకపోయినా
తన ఆకలి చంపుకొంటూ ఎదుటివాడి కోసం వ్యవసాయం చేస్తున్న
ఎవరికీ పట్టును రైతు బ్రతుకు
ఏ మతం చేయును రైతుకు సాయం
ఏ కులం మార్చును రైతు బ్రతుకును ..!
................By SS

Post a Comment

0 Comments

Advertisement