సుమ మనస్సులో శ్రీను

సుమ మనస్సులో శ్రీను

మదిలో మౌనం ఏంటో
ఎదలో ఈ ఆత్రం ఏంటో
ప్రియా చూసావా నాలో ఈ విచిత్రం
జంట కన్నుల గుసగుసలు
అడుగులు చేసే పదనిసలు
గాలిబాషల రుసరుసలు
వంటలో వేసిన మసాలాల
నాలో రేపావే ప్రేమ ఘుమఘుమలు
By సుమ మనస్సులో శ్రీను (SMS)

Post a Comment

0 Comments

Advertisement