నా ప్రాణ సఖి కోసం

నా ప్రాణ సఖి కోసం

చిన్ని కవిత నీకోసం ప్రియ (SS)
పంచాభుతాలనే తెరలపై
ఇంద్రధనుస్సుల రంగులతో
అలలై పరిగెడుతున్న అక్షరాలతో
రాస్తున్న నా ప్రేమ లేఖని ప్రియ (SS)
అల విల అందుకో ఇలా
కొమ్మల్లో కూసే కోయిలలా
సంద్రం లో ఈదే చేపలా
భువిపై నడిచే దేవతలా
నాలో చేరావే ప్రేమించే రాక్షశివై ప్రియ (SS)..

నా ప్రాణ సఖి కోసం 

Post a Comment

0 Comments

Advertisement