కొత్త జన్మ

కొత్త జన్మ

First time అమ్మాయినీ చూసినప్పుడు
పొయిందయ్యొ నాకున్న మతి
Next time నన్నుచూసి నవ్వినపుడు
అనుకున్నానమ్మొ నన్ను లవ్ చేసినట్లు
Last time హయ్ అని పలకరించినపుడు
అనిపించిందయ్యొ ఈరొజే నాకు కొత్త జన్మ వచ్చినట్లు
By SS

Post a Comment

0 Comments

Advertisement