ఎన్నెల ఎండల్లొ ప్రేమలొ

ఎన్నెల ఎండల్లొ ప్రేమలొ

ఎన్నెల ఎండల్లొ
సంద్రం అలల తుంపరలలొ
ఊహల ఊయలలొ
నన్ను తాకే నీ మాటల హలల జల్లులలొ
నా మనసు నన్ను మరచిపొదా నీ ప్రేమలొ ప్రియ.
By SS

Post a Comment

0 Comments

Advertisement