**Sthithpragna**
నాలో తడిసి ముద్దయిన నీ ఆలోచన తరంగాలను
ఆపలేక శూన్యం వైపు చూస్తున్న నీ రాకకోసం
జల నిశిది లో శిదిలమవుతున్న నా జీవితాన్ని
చూస్తున్న నీలి మేఘం గర్జిస్తూ కురిపించె వెన్నల వానల్లో
నీ శ్రుతుల సంఘర్షణ తప్ప వేరే వినిపించుటలేదు
నిశిధి లో ఉన్న నా ఒంటరిని చూస్తూ
నీ జ్ఞాపకాలలో తడిసి ముద్దవ్వాలని మనసు ఆరాటపడుతుంది .

By SS
0 Comments