ప్రియా ..
ఓ కథ చెప్పాలి
ఒక్కరి కథ
ఒక్కరి కోసం ఒంటరిగా
ఆకాశం లో చంద్రంమై
నా చెలి కోసం అన్వేషిస్తూ
పడిలేచే కడలి తారంగం లా
నాలో నాకే తెలియాలి ఆశ్చర్యం
అపుడే , అక్కడే
ఒంటరిగా , ఒక్కనికోసం
నాకోసం, తన మనస్సు కోసం వేచిచుస్తుంది
ఓ కథ చెప్పాలి
ఒక్కరి కథ
ఒక్కరి కోసం ఒంటరిగా
ఆకాశం లో చంద్రంమై
నా చెలి కోసం అన్వేషిస్తూ
పడిలేచే కడలి తారంగం లా
నాలో నాకే తెలియాలి ఆశ్చర్యం
అపుడే , అక్కడే
ఒంటరిగా , ఒక్కనికోసం
నాకోసం, తన మనస్సు కోసం వేచిచుస్తుంది
By SS
0 Comments