ప్రియా ..
అతడు
ఆమె కోసం
ఇలాకం లో
ఈ విశాల విశ్వమంతా
ఉహ కంటే వేగంగా
ఊరించే కోరికలాగా
ఎదురుపడితే
ఏదో చెప్పాలని
ఐనా, తానూ నేను ఒకటిగా అనుకుంటూ
ఒంటరిగా
ఓ కంట కన్నీరు , ఓ కంట పన్నీరు
ఔనో కాదో అని
అంతరంగమున అఃవనిస్తున్న ప్రియా ..
అతడు
ఆమె కోసం
ఇలాకం లో
ఈ విశాల విశ్వమంతా
ఉహ కంటే వేగంగా
ఊరించే కోరికలాగా
ఎదురుపడితే
ఏదో చెప్పాలని
ఐనా, తానూ నేను ఒకటిగా అనుకుంటూ
ఒంటరిగా
ఓ కంట కన్నీరు , ఓ కంట పన్నీరు
ఔనో కాదో అని
అంతరంగమున అఃవనిస్తున్న ప్రియా ..
By SS
అ ఆ ప్రేమ
0 Comments