ఏడువారాల నగల ప్రేమ

ఏడువారాల నగల ప్రేమ

ప్రియా....!
పది నోటు ఇస్తే పలకరిస్తానన్నావ్
వంద ఇస్తే వరుస కలుపుతానన్నావ్
ఇంతేనా మన ప్రేమ ఇలా నలిగిపోవాలా నోట్ల మధ్యలో
చెల్లని నోటులా చిత్తూ చిత్తూ చేస్తావా మన ప్రేమని
ఏడువారాల నగలలా ఎంతో విలువైనదమ్మా నా ప్రేమ
By SS

Post a Comment

0 Comments

Advertisement