Priya..
ఆకాశం లో నక్షత్రాలని లెక్కపెట్టవచ్చు - నా ప్రేమని కొలవలేము
హృదయం లో ఉన్న నాలుగు గదులలో
ఒక గది ని జ్ఞాపకాలు
రెండవ గది లో నీ పై ప్రేమ
మూడవ గదిలొ ని రూపం
నాల్గవ గదిలో నీవె కొలువై ఉన్నావ్ . ఇంతకన్నా ప్రేమించే ప్రేమికుడు ప్రేమని చూసావా ఈ లోకం లొ.
హృదయం లో ఉన్న నాలుగు గదులలో
ఒక గది ని జ్ఞాపకాలు
రెండవ గది లో నీ పై ప్రేమ
మూడవ గదిలొ ని రూపం
నాల్గవ గదిలో నీవె కొలువై ఉన్నావ్ . ఇంతకన్నా ప్రేమించే ప్రేమికుడు ప్రేమని చూసావా ఈ లోకం లొ.
By SS
0 Comments