అలల లాగా కలల లాగా కదలి రావా నాకోసం .
నీ ఊహల్లో ఊయలలూగుతాను
నీ చూపుల్లో నేయ్యలు నేర్చుతాను
రాగం భావం కలిసిన ఈ ప్రణయ ప్రేమని పొందుదాం
By SS