జీవితం పరిపూర్ణం

జీవితం పరిపూర్ణం

ప్రియా..
మనసు మారుతుంది ఒక మాటతో.
కల చెదురుతుంది ఒక మెలుకువతో.
జీవితమే మదురమవుతుంది మంచి స్నేహం తో.
జీవితం పరిపూర్ణం అవుతుంది ని ప్రేమలో ప్రియా..
By SS

Post a Comment

0 Comments

Advertisement