బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులుకొసమే వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం
బ్రతుకే నావై నడిచె సమస్యల సంద్రంలొ
ఆశల చిల్లులలో ముగిసే బ్రతుకు
అదేగా నేటి జీవన గమ్యం
బదులుకొసమే వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం
బ్రతుకే నావై నడిచె సమస్యల సంద్రంలొ
ఆశల చిల్లులలో ముగిసే బ్రతుకు
అదేగా నేటి జీవన గమ్యం
By SS
0 Comments