జనాలలా పుట్టి
జనులకోసం జై కొట్టి
జనమే తన లోకంగా - తన లోకమే జనమేజమయంగా
జనాలకోసం బ్రతుకున్న జనమేజయుడు
మన జననేత - జనసేనాని మన పవనుడు
పరుగెత్తుతున్నాడు పట్టుదలతో
మరో ప్రపంచాన్ని నిర్మిచాలని మనకోసం
జనులకోసం జై కొట్టి
జనమే తన లోకంగా - తన లోకమే జనమేజమయంగా
జనాలకోసం బ్రతుకున్న జనమేజయుడు
మన జననేత - జనసేనాని మన పవనుడు
పరుగెత్తుతున్నాడు పట్టుదలతో
మరో ప్రపంచాన్ని నిర్మిచాలని మనకోసం
By SS
0 Comments