ఎండాకాలం

ఎండాకాలం

ఎండాకాలం
ఎండలు మండెకాలం
మాడు పగిలెకాలం
అయినా జనాలకి పట్టనికాలం
ఈకాలం గడిస్తే చాలు వచ్చెది వర్షాకాలం అనుకునేకాలం
ఎంటొ ఈకాలం కలికాలం
By SS

Post a Comment

0 Comments

Advertisement