గుండెలయ

గుండెలయ

ప్రియా .. !
ఉచ్వాస నిశ్వాసల వలె నీ ప్రేమ జీవశక్తిని నా వియత్తలమంతా అలసట తెలియని అలలవలె నా నరనరాల్లో ప్రవహింపచేసి నా హృదయాంతరంగమున నీ ప్రేమతో కర్ణకఠోరమైన శబ్దాన్ని నా గుండెలయగా మార్చావు.
By SS

Post a Comment

0 Comments

Advertisement